Saraswati Dwadasa Nama Stotram in Telugu | Hindi | English Pdf – సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

saraswati-dwadasa-nama-stotram-in-telugu

Sri Saraswathi Dwadasa Stotram Video

Sri Saraswathi Dwadasa nama Stotram

శ్రీ సరస్వతి త్వయం దృష్ట్యా వీణా పుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరి మమ || 1 ||

ప్రధమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవి చతుర్ధం హంసవాహనా || 2 ||

పంచమం జగతీ ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తధా |
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణి || 3 ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || 4 ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పతేనరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ


సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ

Related Searches: saraswati dwadasa nama stotram benefits, saraswati dwadasa nama stotram meaning, goddess saraswathi slokas in telugu, saraswathi dwadasa nama stotram lyrics in telugu, neel saraswati stotram benefits, saraswathi dwadasa nama stotram telugu pdf, ya devi sarva bhuteshu lyrics telugu pdf, saraswathi ashtothram telugu pdf

Leave a Comment