[Pdf] Ganapathi Ashtothram in Telugu | Hindi | English | వినాయకుని 108 నామాలు Pdf

Ganapathi Ashtothram Telugu Lyrics and Meaning Video

What is Ganapathi Ashtothram

Ganapathi Ashtothram is a set of 108 names of Lord Ganesha, one of the most revered deities in Hinduism. The names are recited during puja (worship) to seek the deity’s blessings and remove obstacles in one’s life. 

The set of 108 names is referred to as the Ashtottara Shatanamavali. Each name of Lord Ganesha is attributed to one of his qualities, such as knowledge, prosperity, fortune, and the destroyer of obstacles. The Ashtottara Shatanamavali series tries to make the puja meaningful by explaining the meaning of each name3. Reciting the 108 names of Lord Ganesha is believed to bring joy, remove sorrow, and provide blessings to the devotee.

Vinayaka Ashtothram – 108 names of Lord Ganesha for chanting

    1. ఓం గజాననాయ నమః
    2. ఓం గణాధ్యక్షాయ నమః
    3. ఓం విఘ్నారాజాయ నమః
    4. ఓం వినాయకాయ నమః
    5. ఓం ద్త్వెమాతురాయ నమః
    6. ఓం ద్విముఖాయ నమః
    7. ఓం ప్రముఖాయ నమః
    8. ఓం సుముఖాయ నమః
    9. ఓం కృతినే నమః
    10. ఓం సుప్రదీపాయ నమః
    11. ఓం సుఖ నిధయే నమః
    12. ఓం సురాధ్యక్షాయ నమః
    13. ఓం సురారిఘ్నాయ నమః
    14. ఓం మహాగణపతయే నమః
    15. ఓం మాన్యాయ నమః
    16. ఓం మహా కాలాయ నమః
    17. ఓం మహా బలాయ నమః
    18. ఓం హేరంబాయ నమః
    19. ఓం లంబ జఠరాయ నమః
    20. ఓం హ్రస్వ గ్రీవాయ నమః
    21. ఓం మహోదరాయ నమః
    22. ఓం మదోత్కటాయ నమః
    23. ఓం మహావీరాయ నమః
    24. ఓం మంత్రిణే నమః
    25. ఓం మంగళ స్వరాయ నమః
    26. ఓం ప్రమధాయ నమః
    27. ఓం ప్రథమాయ నమః
    28. ఓం ప్రాఙ్ఞాయ నమః
    29. ఓం విఘ్నకర్త్రే నమః
    30. ఓం విఘ్నహంత్రే నమః
    31. ఓం విశ్వ నేత్రే నమః
    32. ఓం విరాట్పతయే నమః
    33. ఓం శ్రీపతయే నమః
    34. ఓం వాక్పతయే నమః
    35. ఓం శృంగారిణే నమః
    36. ఓం అశ్రిత వత్సలాయ నమః
    37. ఓం శివప్రియాయ నమః
    38. ఓం శీఘ్రకారిణే నమః
    39. ఓం శాశ్వతాయ నమః
    40. ఓం బలాయ నమః
    41. ఓం బలోత్థితాయ నమః
    42. ఓం భవాత్మజాయ నమః
    43. ఓం పురాణ పురుషాయ నమః
    44. ఓం పూష్ణే నమః
    45. ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
    46. ఓం అగ్రగణ్యాయ నమః
    47. ఓం అగ్రపూజ్యాయ నమః
    48. ఓం అగ్రగామినే నమః
    49. ఓం మంత్రకృతే నమః
    50. ఓం చామీకర ప్రభాయ నమః 
    51. ఓం సర్వాయ నమః
    52. ఓం సర్వోపాస్యాయ నమః
    53. ఓం సర్వ కర్త్రే నమః
    54. ఓం సర్వనేత్రే నమః
    55. ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
    56. ఓం సర్వ సిద్ధయే నమః
    57. ఓం పంచహస్తాయ నమః
    58. ఓం పార్వతీనందనాయ నమః
    59. ఓం ప్రభవే నమః
    60. ఓం కుమార గురవే నమః
    61. ఓం అక్షోభ్యాయ నమః
    62. ఓం కుంజరాసుర భంజనాయ నమః
    63. ఓం ప్రమోదాయ నమః
    64. ఓం మోదకప్రియాయ నమః
    65. ఓం కాంతిమతే నమః
    66. ఓం ధృతిమతే నమః
    67. ఓం కామినే నమః
    68. ఓం కపిత్థవన ప్రియాయ నమః
    69. ఓం బ్రహ్మచారిణే నమః
    70. ఓం బ్రహ్మరూపిణే నమః
    71. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
    72. ఓం జిష్ణవే నమః
    73. ఓం విష్ణుప్రియాయ నమః
    74. ఓం భక్త జీవితాయ నమః
    75. ఓం జిత మన్మథాయ నమః
    76. ఓం ఐశ్వర్య కారణాయ నమః
    77. ఓం జ్యాయసే నమః
    78. ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
    79. ఓం గంగా సుతాయ నమః
    80. ఓం గణాధీశాయ నమః
    81. ఓం గంభీర నినదాయ నమః
    82. ఓం వటవే నమః
    83. ఓం అభీష్ట వరదాయినే నమః
    84. ఓం జ్యోతిషే నమః
    85. ఓం భక్త నిథయే నమః
    86. ఓం భావ గమ్యాయ నమః
    87. ఓం మంగళ ప్రదాయ నమః
    88. ఓం అవ్వక్తాయ నమః
    89. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
    90. ఓం సత్య ధర్మిణే నమః
    91. ఓం సఖయే నమః
    92. ఓం సరసాంబు నిథయే నమః
    93. ఓం మహేశాయ నమః
    94. ఓం దివ్యాంగాయ నమః
    95. ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
    96. ఓం సమస్త దేవతా మూర్తయే నమః
    97. ఓం సహిష్ణవే నమః
    98. ఓం సతతోత్థితాయ నమః
    99. ఓం విఘాత కారిణే నమః
    100. ఓం విశ్వగ్దృశే నమః
    101. ఓం విశ్వరక్షాకృతే నమః
    102. ఓం కళ్యాణ గురవే నమః
    103. ఓం ఉన్మత్త వేషాయ నమః
    104. ఓం అపరాజితే నమః
    105. ఓం సమస్త జగదాధారాయ నమః
    106. ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః
    107. ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః
    108. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః 

Download [Pdf] Ganapathi Ashtothram in Telugu | Hindi | English | వినాయకుని 108 నామాలు Pdf

TeluguStotram.com

Leave a Comment