Ardhanariswara Stotram in Telugu | Hindi Pdf – అర్ధనారీశ్వర స్తోత్రం Lyrics

Ardhanariswara Stotram in Telugu Full Video

What is Ardhanariswara Stotram- Ardhanarishwara Stotram Benefits

Ardhanariswara Stotram describes the form of Lord Shiva and his companion Parvati as one. The name “Ardhanariswara” means “half-man and half-woman”. The right half of the body represents Shiva, while the left half represents Parvati.

The Stotram emphasizes the inseparability of the male and female energies in the universe. Chanting this stotram with devotion is believed to bless one with a long and respectful life. The stotram comprises 29 verses attributed to the great philosopher and theologian Adi Shankaracharya.

Ardhanariswara Stotram in Telugu Lyrics

చాంపేయ గౌరార్ధ శరీరకాయై, కర్పూర గౌరార్ధ శరీరకాయ ।
ధమ్మిల్లకాయయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ ॥ 1 ॥

కస్తూరికా కుంకుమచర్చితాయై, చితారజఃపుఞ్జ విచర్చితాయా |
కృతస్మరాయై వికృత స్మరాయ, నమఃశివాయై చ నమఃశివాయ ॥ 2 ॥

ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ |
హేమాంగదాయై భుజగాన్గదాయై, నమఃశివాయై చ నమఃశివాయ ॥ 3 ॥

విశాలనీలోత్పల లోచనాయై వికాసిపంకేరుహలోచనాయ |
సమేక్షణాయై విషమేక్షణాయై, నమఃశివాయై చ నమఃశివాయ ॥ 4 ॥

మందారమాలా కలితాలకాయై కపాలమాలంకిత కన్దరాయై |
దివ్యాంబరాయై చ దిగంబరాయ, నమఃశివాయై చ నమఃశివాయ ॥ 5॥

ఆంబొదరశ్యామల కుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ |
నిరీశ్వరాయ నిఖి లేశ్వరాయ, నమఃశివాయై చ నమఃశివాయ ॥ 6 ॥

ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారక తాండవాయా |
జగత్జన న్యై జగదేక పిత్రే, నమఃశివాయై చ నమఃశివాయ ॥ 7 ॥

ప్రదీప్తరత్నొ జ్వల కుండలాయై, స్పురన్మ హా పన్నగ భూషణాయ |
శివాన్వి తాయై చ శివాన్వి తాయ, నమఃశివాయై చ నమఃశివాయ ॥ 8 ॥

ఏతత్పఠేదష్టక మిష్టధంయో భక్త్యాసమాన్యో భువిధీర్ఘజీవీ |
ప్రాప్నో తి సౌభాగ్య మనన్త కాలం భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః ॥ 9 ॥

Related Searches: ardhanarishwara stotram telugu pdf, ardhanarishwara stotram benefits in Telugu, ardhanarishwara stotram meaning in Telugu, benefits of chanting ardhanarishwara stotram, ardhanarishwara stotram with meaning, ardhanareeswaram lyrics meaning, ardhanareeswara stotram in Telugu with meaning, ardhanareeswara stotram benefits in Telugu, ardhanareeswara stotram telugu lo,

Download Ardhanariswara Stotram in Telugu | Hindi Pdf

TeluguStotram.com

Leave a Comment