Ashtalakshmi Stotram In Telugu Video Watch Online
What is Ashtalakshmi Stotram and Its Benefits
Ashta Lakshmi Stotram is a special prayer offered to Goddess Laxmi. It is believed, that there are 8 forms of Goddess Laxmi and in this stotra, each avatar is worshipped. Each form has its special on its own. we have below all forms of Laxmi which people worship for Prosperity, Wealth, Education, the Birth of Children, Success in life, and more. Each stotra is dedicated to each of the Laxmi.
English | Telugu |
Adi Lakshmi | ఆదిలక్ష్మి |
Dhana Lakshmi | ధనలక్ష్మి |
Dhanya Lakshmi | ధాన్యలక్ష్మి |
Gaja Lakshmi | గజలక్ష్మి |
Santana Lakshmi | సంతానలక్ష్మి |
Veera Lakshmi | ఆదిలక్ష్మి |
Vidya Lakshmi | విద్యాలక్ష్మి |
Vijaya Lakshmi | విజయలక్ష్మి |
Ashtalakshmi Stotram in Telugu Lyrics (అష్టలక్ష్మి స్తోత్రం)
|| శ్రీ ఆదిలక్ష్మి ||
సుమనసవందిత సుందరి మాధవి, చంద్ర సహోదరి హేమమయే |
మునిగణవందిత మోక్షప్రదాయిని, మంజుళభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత, సద్గుణవర్షిణి శాంతియుతే |
జయ జయ హే మధుసూదనకామిని, ఆదిలక్ష్మి సదా పాలయమామ్ ||
|| శ్రీ ధాన్యలక్ష్మి ||
అయి కలికల్మషనాశిని కామిని, వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవమంగలరూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగలదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రితపాదయుతే |
జయ జయ హే మధుసూదనకామిని, ధాన్యలక్ష్మి సదా పాలయమామ్ ||
|| శ్రీ ధైర్య లక్ష్మి ||
జయవరవర్ణిని వైష్ణవి భార్గవి, మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద, జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని, సాధుజనాశ్రిత పాదయుతే |
జయ జయ హే మధుసూదనకామిని, ధైర్యలక్ష్మి సదా పాలయమామ్ ||
|| శ్రీ గజలక్ష్మి ||
జయ జయ దుర్గతినాశిని కామిని, సర్వఫలప్రదశాస్త్రమయే |
రథగజతురగపదాతిసమావృత, పరిజనమండిత లోకసుతే ||
హరిహరబ్రహ్మ సుపూజిత సేవిత, తాపనివారిణి పాదయుతే |
జయ జయ హే మధుసూదనకామిని, గజలక్ష్మి సదా పాలయమామ్ ||
|| శ్రీ సంతానలక్ష్మి ||
అయి ఖగవాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణ వారిధి లోకహితైషిణి, స్వరసప్తభూషిత గాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర, మానవవందిత పాదయుతే |
జయ జయ హే మధుసూదనకామిని, సంతానలక్ష్మి సదా పాలయమామ్ ||
|| శ్రీ విజయలక్ష్మి ||
జయ కమలాసిని సద్గతిదాయిని, జ్ఞానవికాసిని జ్ఞానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసర, భూషితవాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవవందిత, శంకరదేశిక మాన్యపదే |
జయ జయ హే మధుసూదనకామిని, విజయలక్ష్మి సదా పాలయమామ్ ||
|| శ్రీ విద్యాలక్ష్మి ||
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ, శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి, కామితఫలప్రద హస్తయుతే |
జయ జయ హే మధుసూదనకామిని, విద్యాలక్ష్మి సదా పాలయమామ్ ||
|| శ్రీ ధనలక్ష్మి ||
ధిమి ధిమి ధింధిమి, ధింధిమి ధింధిమి, దుందుభినాద సంపూర్ణమయే |
ఘమ ఘమ ఘంఘమ, ఘంఘమ ఘంఘమ, శంఖనినాదసువాద్యనుతే ||
వేదపురాణేతిహాససుపూజిత, వైదికమార్గ ప్రదర్శయుతే |
జయ జయ హే మధుసూదనకామిని, ధనలక్ష్మి సదా పాలయమామ్ ||
|| ఇతీ అష్టలక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ||