సంకట నాశన గణేశా స్తోత్రం – Sankata Nashana Ganesha Stotram in Telugu | Hindi | English Pdf

Sankata-Nashana-Ganesha-Stotram-in-Telugu

Sri Saraswathi Dwadasa Stotram Video

Sankata Nasana Ganesha Stotram Benefits

Sankata Nasana Ganapati Stotra or Sankata Nasana Ganesha Stotram is a prayer to Lord Ganesha which would destroy all sorrows. Sankada Nasana Ganesha Stotra is taken from the Narada Purana.
As the name indicates, the SANKATA HARA GANESHA STOTRAM is a powerful slokam. This sloka is chanted daily three times (at least once) to get rid of all the SANKATAs ( problems ).

Hara means – killing. All the problems get destroyed by chanting this stotra of Lord Ganesha. The number is 3 very dear to Lord Ganesha. Hence, it is desirable to chant this thrice if possible. Praying this Stotram will help fulfill knowledge, wealth, salvation, and all wishes.

Sankata Nashana Ganesha Stotram in Telugu

ఓం శ్రీ గణేశాయ నమః ||
ఓం గం గణపతయే నమః ||

నారద ఉవాచ
ప్రణమ్య శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |
భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుః కామార్ధసిద్ధయే || 1 ||

ప్రథమం వక్రతుండం చ,ఏకదంతం ద్వితీయకం |
తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం || 2 ||

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ, ధూమ్రవర్ణం తధాష్టమం || 3 ||

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం || 4 ||

ద్వాదశైతాని నామాని, త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య, సర్వసిద్ధికరం ప్రభో! || 5 ||

విద్యార్థీ లభతే విద్యాం, ధనార్థీ లభతే ధనం |
పుత్రార్థీ లభతే పుత్రాన్,మోక్షార్థీ లభతే గతిం || 6 ||

జపేత్ గణపతిస్తోత్రం, షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ,లభతే నాత్ర సంశయః || 7 ||

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః || 8 ||

|| ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ స్తోత్రం సంపూర్ణం ||

Related Keywords: sankata nashana ganesha stotram benefits, sri sankata nashana ganesha stotram lyrics, benefits of chanting sankata nashana ganesha stotram, sankata nashana ganesha stotram meaning, sankata nasana ganesha stotram lyrics in telugu, sankata nasana ganesha stotram meaning in telugu, sankata nasana ganesha stotram telugu lo

Leave a Comment